Cristiano Ronaldo కి Mahela Jayawardene పంచ్, నెటిజన్ కి మైండ్ బ్లాక్ || Oneindia Telugu

2021-06-18 171

Mahela Jayawardene takes a dig at Cristiano Ronaldo, shares old picture of Portugal star endorsing Coca-Cola
#CristianoRonaldo
#MahelaJayawardene
#Cococola

రొనాల్డో చేసిన పనికి సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ క్రమంలోనే ఓ శ్రీలంక అభిమాని రొనాల్లోను ప్రశంసిస్తూ.. తమ దేశ మాజీ క్రికెటర్లు అయిన కుమార సంగక్కర, మహేలా జయవర్ధనేలను తప్పుబట్టాడు. 'రొనాల్డో నీవు చేసిన పని పట్ల గర్వంగా ఫీలవుతున్నా. సెలబ్రిటీ పవర్ ఏంటో చూపించావు. మాకు ఉన్నారు సెలెబ్రిటీలు జయవర్దనే, సంగక్కర కూల్ డ్రింక్స్‌ను ప్రమోట్ చేస్తారు'అని కామెంట్ చేశాడు.